sabarimala: శబరిమల సెక్స్ టూరిజంకు సంబంధించిన స్థానం కాదు: ట్రావెంకోర్ దేవస్వాం బోర్డు మాజీ అధ్యక్షుడు

  • వీటన్నింటి వెనుక పక్కా అజెండా ఉంది
  • పోలీసుల హస్తం కూడా ఉంది
  • తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రయార్ గోపాలకృష్ణన్
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆలయంలో ప్రవేశించేందుకు పలువురు మహిళలు అక్కడకు వస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెంకోర్ దేవస్వాం బోర్డు (టీడీబీ) మాజీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, వీటన్నింటి వెనుక ఒక పక్కా అజెండా ఉందని తెలిపారు. ఈ ప్రతిష్టంభన వెనుక పోలీసులు కూడా ఉన్నారని ఆరోపించారు. శబరిమల అనేది అయ్యప్ప స్వామి కొలువుండే పవిత్రమైన స్థలమని... సెక్స్ టూరిజం కోసం వచ్చే స్థలం కాదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.


sabarimala
travancore devaswom board
former president
prayar gopalakrishnan

More Telugu News