నష్టాల్లో స్టాక్ మార్కెట్: ఈక్విటీలను తెగనమ్ముతున్న ఇన్వెస్టర్లు!
- శుక్రవారం నాడు భారీ నష్టం
- 432 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- నిఫ్టీ-50లో 40 కంపెనీలు నష్టాల్లోనే
నిఫ్టీ - 50లో కేవలం 10 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. గెయిల్, ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హింద్ పెట్రో తదితర కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, యస్ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.