nookaraju: 'భలేమంచి చౌక బేరమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కాలంలో చిన్న సినిమాలే అయినా కంటెంట్ బాగుంటే చాలు పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తదనంతో కూడిన కంటెంట్ లను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అలా తాజాగా మురళీకృష్ణ దర్శకత్వంలో 'భలేమంచి చౌకబేరమ్' సినిమా రూపొందింది.

పార్వతీశం .. నవీద్ .. యామిని భాస్కర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈలోగా అంటే ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ - దసపల్లా కన్వెన్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ఈ వేడుకను జరపనున్నారు.  
Go Back to Shorts
nookaraju
yamini

More Telugu News