jr ntr: స్టైలిష్‌ లుక్స్‌లో ఎన్టీఆర్.. 'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్!

  • జూ.ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా 'అరవింద సమేత వీర రాఘవ'
  • ఎంతో సరదాగా షూటింగ్
  • వచ్చే నెల 11న విడుదల

జూ.ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా నుండి వర్కింగ్ స్టిల్స్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యూనిట్‌ సభ్యులందరూ కలసి ఎంతో సరదాగా ఈ షూటింగ్ నిర్వహిస్తున్నట్టు ఫొటోలని బట్టి తెలుస్తోంది. స్టైలిష్‌ లుక్స్‌లో కనిపిస్తున్న ఈ ఫొటోలని చూసి అభిమానులందరూ సంబరపడిపోతున్నారు. కాగా, వచ్చే నెల 11న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

More Telugu News