డ్రంకెన్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు బ్రిడ్జిపై నుంచి దూకిన కారు డ్రైవర్.. వీడియో వైరల్
- డ్రంకెన్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు పాట్లు
- కాళ్లు విరగ్గొట్టుకున్న కారు యజమాని
- వైరల్ అవుతున్న వీడియో
ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓ కాలు విరిగిపోయింది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. తాను పూర్తిగా తాగి ఉన్నానని, బ్రీత్ టెస్ట్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి బ్రిడ్జి పైనుంచి దూకినట్టు చెప్పాడు.