ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: విచారణలో జగ్గారెడ్డి
- మొదటి రోజు ముగిసిన విచారణ
- నేటి నుంచి 21 వరకూ కస్టడీ
- చాలా మంది సంతకాల కోసం వస్తుంటారన్న జగ్గారెడ్డి
జగ్గారెడ్డి న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరగాలని న్యాయస్థానం ఆదేశించింది. తాను ప్రజా ప్రతినిధినని.. తన కోసం నియోజకవర్గం నుంచి చాలా మంది సంతకాల కోసం వస్తుంటారని విచారణ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పినట్టు ఆయన న్యాయవాది వెల్లడించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం.