PAVAN KALYAN: పవన్ కల్యాణ్ పుట్టిన రోజు.. ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్!

  • శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
  • సకల సంతోషాలు కలగాలని ప్రార్ధన
  • 48వ ఏట అడుగుపెడుతున్న పవన్
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఈ రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా టీడీపీ నేత, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్ గారు. మీకు సకల సంతోషాలు కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
PAVAN KALYAN
BIRTHDAY
Nara Lokesh
Twitter

More Telugu News