కమల్ సొంత బ్యానర్లో విక్రమ్ .. ఆయన జోడీగా అక్షరహాసన్
- కమల్ సొంత బ్యానర్లో మరో మూవీ
- లాంఛనంగా మొదలైన షూటింగ్
- ఒక కథానాయికగా అక్షర హాసన్
పూజా కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆ సినిమాను ఈ రోజు ఉదయం లాంచ్ చేశారు. విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా అక్షర హాసన్ చేయనుంది. మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.