నమ్మలేని ఫొటో... వాజ్ పేయి అస్థికలను జారవిడిచిన నేతలు... పట్టుకున్న అదృశ్యహస్తం... కెమెరాకు చిక్కింది!

- ఫొటోలు షేర్ చేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ
- పడవలో నిలబడి అస్థికలను జార విడిచిన బీజేపీ నేతలు
- పట్టుకుని నిదానంగా నదిలో కలిపిన అదృశ్య హస్తం
