కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన పినరయి విజయన్.. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన వెంకయ్య
- కేరళకు 25 కోట్ల విరాళం అందించిన టీఎస్ ప్రభుత్వం
- కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన కేరళ సీఎం
- నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు
మరోవైపు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేరళకు తన వంతు సాయాన్ని ప్రకటించారు. నెల జీతాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం ఇస్తున్నట్టు తెలిపారు. ఇదే విధంగా శివసేన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నెల జీతాన్ని కేరళకు ఇస్తున్నట్టు ప్రకటించారు.