nrusimha sidhanthi: నృసింహరామ సిద్ధాంతి మృతిపై కేసీఆర్ సంతాపం

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త, సిద్ధాంతిగా దశాబ్దాల పాటు సేవలందించిన బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి (97) ఈ ఉదయం నిర్యాణం చెందిన విషయం తెలిసిందే. నృసింహ రామ సిద్ధాంతి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నృసింహ రామ సిద్ధాంతితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాగా, వరంగల్ జిల్లాలోని కొడకండ్ల ఆయన స్వగ్రామం. 'కొడకండ్ల సిద్ధాంతి'గా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం.  
Go Back to Shorts
nrusimha sidhanthi
demise

More Telugu News