Karunanidhi: అచ్చంగా నిద్రపోతున్నట్టే కనిపిస్తున్న కరుణానిధి!

  • చనిపోయారంటే నమ్మని కార్యకర్తలు
  • ఎప్పటిలానే చొక్కా, లుంగీ, కళ్లద్దాలు
  • కన్నీరు పెట్టుకుంటున్న కార్యకర్తలు
కరుణానిధి చనిపోయారా? ఆయన నిద్రపోతున్నారంతే... చెన్నై రాజాజీ హాల్ లోని కరుణ పార్థివ దేహాన్ని చూసిన వారంతా చెబుతున్న మాట ఇదే. ఎప్పుడూ కనిపించేలాగానే ఖద్దరు లుంగీ, చొక్కా, కళ్లద్దాలు, భుజంపై పసుపు కండువాతో ఆయన మృతదేహాన్ని అలంకరించి, ప్రజలు, డీఎంకే కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. శవపేటిక తల భాగాన ఉదయించే సూర్యుడి బొమ్మ పెట్టారు. ఆయన హాయిగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుండగా, కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటున్నారు.
Karunanidhi
Chennai
Deadbody

More Telugu News