మరో యుద్ధానికి సిద్ధమైన రిలయన్స్ జియో.. ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం!
- జియో నుంచి త్వరలో వాయిస్ ఓవర్ వైఫై సేవలు
- కాల్ డ్రాప్స్‌కు ఇక చెక్
- గ్రామీణ వినియోగదారులకు వరం
ఈ సేవల కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లకు అవసరమైన మార్పులు చేస్తున్నట్టు జియో సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. జియో ప్రవేశపెట్టిన 4జీ ఫీచర్ ఫోన్లతో ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆ సంస్థకు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక 50 కోట్లమంది జియో ఫోన్లను ఉపయోగిస్తున్నారు.