hero nani: సమయం దొరికితే ఈ రెండు సినిమాలు చూస్తా: హీరో నాని

  • ఈరోజు విడుదలైన ‘సంజు’, ’ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాలు
  • ఈ వారాంతంలో ఈ సినిమాలు చూస్తా
  • వీటిని వీక్షించేందుకు సమయం దొరుకుతుందని ఆశిస్తున్నా
సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ సినిమా ‘సంజు’, టాలీవుడ్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది?’ ఈరోజు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా హీరో నాని ఓ ట్వీట్ చేశాడు. ఈ రెండు చిత్రాలను ఈ వారాంతంలో చూడాలని అనుకుంటున్నానని, వీటిని వీక్షించేందుకు సమయం దొరుకుతుందని ఆశిస్తున్నానని నాని చెప్పాడు. కాగా, రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘సంజు’, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాలు రూపొందాయి. 
hero nani
sanju
eenagaranikemaindi

More Telugu News