June 21: ఈ ఏడాది అతిపెద్ద పగటి రోజు నేడే... 17 గంటలకు పైగా వెలుతురు!

  • జూన్ 21న అతిపెద్ద పగటి సమయం
  • రాత్రి 9 దాటిన తరువాత కూడా భూమిపై సూర్యకాంతి
  • డిసెంబర్ 22న లాంగెస్ట్ నైట్

నేడు జూన్ 21... ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈ రోజు ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పగటి రోజు. దాదాపు 17 గంటలా 22 నిమిషాల పాటు పగటి సమయం ఉంటుంది. అంటే ఉదయం 4.27 నిమిషాల నుంచి రాత్రి 9.49 నిమిషాల వరకూ సూర్యకాంతి భూమిపై ఉంటుంది. ఉదయం 7 గంటలకే సూర్యకాంతి తీక్షణంగా తాకుతుంది. సాయంత్రం 6 గంటల సమయంలోనూ సూర్యుడు ఇబ్బంది పెడతాడు. ప్రతి సంవత్సరమూ జూన్ 21న లాంగెస్ట్ డే సంభవిస్తుంది. ఇక శీతాకాలంలో డిసెంబర్ 22వ తేదీన లాంగెస్ట్ నైట్ డే ఉంటుంది.

More Telugu News