నవాజ్ షరీఫ్ భార్యకు గుండెపోటు... పరిస్థితి విషమం!

- గత రాత్రి విమానంలో గుండెపోటు
- ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు
- వెంటిలేటర్ పై కుల్సూమ్
కాగా, కుల్సూమ్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె మర్యామ్ నవాజ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, అకస్మాత్తుగా ఆమెకు గుండె పోటు వచ్చిందని, ఆ సమయంలో తాము విమానంలో ఉన్నామని, ఆమె వేగంగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థించాలని కోరింది. వచ్చేనెల 25న జరిగే పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో మర్యామ్ నవాజ్ పోటీ పడనున్నారన్న సంగతి తెలిసిందే.