చంద్రబాబు ఓ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి.. మోత్కుపల్లిని కలిస్తే తప్పేముంది?: విజయసాయిరెడ్డి
- గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట
- పోలవరంలో ఒకే రోజు 13వేల క్యూ.మీ. పనులు చేశారా?
- మోత్కుపల్లిని కలిస్తే చంద్రబాబుకు భయం ఎందుకు?
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును తాను కలవాలని అనుకోలేదని... కానీ, చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను తప్పకుండా కలుస్తానని విజయసాయి చెప్పారు. ఒక దళిత నేతను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. మోత్కుపల్లిని తాను కలిస్తే చంద్రబాబుకు భయం ఎందుకని అన్నారు.