సావిత్రి తన భర్తను అలా పిలిచేవారట!
- సావిత్రికి ఎంతోమంది అభిమానులు
- ఆమె గురించిన విషయాల పట్ల అందరిలో ఆసక్తి
- సావిత్రి భర్త జెమినీ గణేశన్ అయ్యర్
ఈ నేపథ్యంలోనే సావిత్రి జెమినీ గణేశన్ ను ఏమని పిలిచేవారనే సందేహం అభిమానుల్లో తలెత్తుతూ ఉంటుంది. తన భర్తను గురించి సావిత్రి ఎవరికైనా చెప్పవలసి వస్తే 'అయ్యర్' అంటూ చెప్పేవారట. ఇక జెమినీ గణేశన్ ను ఆమె 'ఎన్నాంగో' అంటూ పిలిచేవారట. 'ఎన్నాంగో' అంటే .. 'ఏవండీ' అని అర్థం. సావిత్రి మంచితనం .. మాట తీరు మనకి తెలుసు కనుక, ఆమె తన భర్తను ఎంత అందంగా .. ఆత్మీయంగా పిలిచేవారో ఊహించుకోవచ్చు.