వరుసగా ఆరో రోజూ తగ్గిన పెట్రోలు ధర... తాజా ధరల వివరాలు!
- 15 పైసలు తగ్గిన పెట్రోలు ధర
- 14 పైసలు తగ్గినా డీజెల్ ధర
- హైదరాబాద్ లో లీటరు పెట్రోలు రూ. 82.59
తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 77.96, కోల్ కతాలో రూ. 80.60, ముంబైలో రూ. 85.77, చెన్నైలో రూ. 80.94గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 82.59గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 68.97, కోల్ కతాలో రూ. 71.52, ముంబైలో రూ. 73.43, చెన్నైలో రూ. 72.82గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 74.97గా ఉంది.