కత్రినా కైఫ్ నిర్వహిస్తున్న జిమ్ లో శ్రీదేవి కుమార్తె సందడి!

- కత్రినా జిమ్ లో జాన్వీ కపూర్ వ్యాయామం
- కాసేపు రిసెప్షనిస్టు చైర్ లో కూర్చున్న జాన్వీ
- ఫొటో తీసి షేర్ చేసిన కత్రినా
తర్వాత దానిని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ, "మా జిమ్‌కు అందమైన కొత్త రిసెప్షనిస్ట్ వచ్చింది" అంటూ క్యాప్షన్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. జాన్వీ నిత్యమూ ఆ జిమ్ లోనే వ్యాయామం చేస్తుందట. కాగా, జాన్వీని బాలీవుడ్ కు పరిచయం చేస్తూ తీసిన 'దఢక్' జూలై 20న విడుదల కానుంది.