roja: ఫ్యామిలీతో జర్మనీ లో ఎంజాయ్ చేస్తున్న రోజా.. ఇవిగో ఫోటోలు

  • ఫ్యామిలీతో కలిసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న రోజా
  • కొంతకాలం క్రితం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు
  • తాజాగా జర్మనీ లో సందడి
నిత్యం రాజకీయాలలో బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా కొంతకాలం క్రితం తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన భర్త సెల్వమణి, కూతురు, కుమారుడితో కలసి దిగిన ఫోటోలని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్నారు. తాజాగా జర్మనీ లోని బెర్లిన్ వాల్, సోవియట్ వార్ మెమోరియల్ పార్క్ లలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియో లని తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు.

roja
YSRCP
Andhra Pradesh
Telangana
Hyderabad
germany
berlin

More Telugu News