amazon summer sale: అమేజాన్ లో అదిరిపోయే ఆఫర్లు.. వాటి వివరాలు ఇవిగో!
- ‘బోట్ బాస్ హెడ్’ హెడ్ సెట్ ధర రూ449కే
- రూ.249కే వీఆర్ బాక్స్
- ఎంఐ 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ధర రూ.899
అమేజాన్ ఇండియా ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ సేల్’ కార్యక్రమంలో భాగంగా పలు ఉత్పత్తుల ధరలను పెద్ద మొత్తంలో తగ్గించి విక్రయిస్తోంది. వీటిలో బోట్ బాస్ హెడ్స్ 230 ఒకటి. దీని వాస్తవ ధర రూ.1,299 అయితే ఆఫర్ లో భాగంగా రూ.449కే అందిస్తోంది. అలాగే, ఫోట్రాన్ వీఆర్ బాక్స్ 2.0 వాస్తవ ధర రూ.1,741 అయితే, కేవలం రూ.249కే అందిస్తోంది. శాన్ డిస్క్ యూఎస్ బీ 3.0 ఫ్లాష్ డ్రైవ్ ఎంఆర్పీ రూ.1,125 కాగా, రూ.928కి ఆఫర్ చేస్తోంది. ఫిలిప్స్ ఎస్పీఏ 75బి/94 స్పీకర్ విక్రయ ధర రూ.2,570 అయితే, సమ్మర్ సేల్ లో దీన్ని రూ.829కే ఆఫర్ చేస్తోంది. ఎంఐ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంకు 2ఐ ధర రూ.1,199 కాగా, రూ.899కు ఆఫర్ చేస్తోంది.
డెల్ కంపెనీకి చెందిన డబ్ల్యూఎం126 మోడల్ వైర్లెస్ మౌస్ ను 13 శాతం తగ్గించి రూ.694కు అమ్ముతోంది. ఐబాల్ మ్యూజిక్ లైవ్ బీటీ39 మోడల్ పోర్టబుల్ స్పీకర్ల జతను 57 శాతం తగ్గించి రూ.999కు ఆఫర్ చేస్తోంది. ఇంటెక్స్ కంపెనీ పవర్ బ్యాంకు ఐటీ-పీబీ11కే ధర రూ.1,899 కాగా, కేవలం రూ.699కే ఆఫర్ చేస్తోంది. బోట్ స్టోన్ 200 స్పీకర్లు రూ.2,990 అయితే కేవలం రూ.999కే అందిస్తోంది. బ్రెయిన్ వాజ్ జైవ్ ఇయర్ ఫోన్ల ధరను 2,899గా ఉంటే రూ.999కు తగ్గించింది. ఇంకా చాలా ఆఫర్లు ఉన్నాయి.