Roja: నూతన గృహప్రవేశం చేసిన రోజా!

  • సంప్రదాయబద్ధంగా కార్యక్రమం
  • భర్తతో కలసి పాల్గొన్న రోజా
  • ఫేస్ బుక్ లో ఫొటోలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఈ ఉదయం నూతన గృహ ప్రవేశం చేశారు. తన భర్త సెల్వమణితో కలసి సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమం ఫొటోలను ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంట ప్రత్యేక పూజలు జరిపారు. రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More Telugu News