Tollywood: విజయ్ దేవరకొండను ‘అల్లుడు గారూ..’ అంటూ ట్రాఫిక్ పోలీస్ ట్వీట్

  • బర్త్ డే సందర్భంగా ఐస్ క్రీమ్స్ పంచానన్న విజయ్ దేవరకొండ 
  • ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సంతోషం
  • ఓ ట్వీట్ చేసిన హైదరాబాద్ పోలీస్
ఈరోజు తన బర్త్ డే సందర్భంగా మూడు ఐస్ క్రీమ్ ట్రక్స్ ను సిటీ మొత్తం తిప్పుతూ.. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులకు ఐస్ క్రీమ్స్ పంపిణీ చేశానని హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (హెచ్ వైడీటీపీ) స్పందించింది. ‘విజయ్ దేవరకొండ అల్లుడు గారూ! గుడ్ ఐడియా.. పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ఆ ట్వీట్ లో హైదరాబాద్ పోలీసులు పేర్కొనడం ఆసక్తికరం.
Tollywood
Hyderabad traffic police
vijay devarakonda

More Telugu News