Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ!

  • భారీ స్థాయిలో అధికారుల బదిలీ
  • 21 మంది అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ

ఏపీలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు..
 
* జీవీడీ ముఖ్యకార్యదర్శి - కె. ప్రవీణ్ కుమార్
* ఆర్థిక శాఖ కార్యదర్శి - పీయూష్ కుమార్
* మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి - రామ్ గోపాల్
* వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ - మురళీధర్ రెడ్డి
* విద్యా శాఖ ఉపకార్యదర్శి - హర్షవర్ధన్
* వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి - టికే రమామణి
* సీసీఎల్ కార్యదర్శి - జీఎస్ ఆర్కే ఆర్ విజయ్ కుమార్
* సీసీఎల్ సంయుక్త కార్యదర్శి - ఎన్. ప్రభాకర్ రెడ్డి
* ఏపీపీఎస్సీ కార్యదర్శి - పి. కోటేశ్వర్
* కడప జిల్లా కలెక్టర్ - చేవూరు హరికిరణ్
* కడప జిల్లా సంయుక్త కలెక్టర్ -  టి.నాగరాణి
* అనంతపురం సంయుక్త కలెక్టర్ - దిల్లీరావు
* విజయనగరం కలెక్టర్ - హరిజవహర్ లాల్
* విజయనగరం సంయుక్త కలెక్టర్ - కె. వెంకటరమణారెడ్డి
* పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ - ఎం. వేణుగోపాల్ రెడ్డి
* గిరిజన సహకార కార్పొరేషన్ ఎండి - బాబూరావు నాయుడు
* బీసీ సహకార, ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ ఎండా - బి.రామారావు
* ఎస్సీ సహకార, ఆర్థిక కార్పొరేషన్ ఎండీ - వివేక్ యాదవ్
* స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ - మురళీధర్ రెడ్డి
* తిరుపతి పట్టాణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ - విజయరామరాజు
* హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ - ఎం. వెంకటేశ్వర్లు
* రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ - సుమిత్ కుమార్

More Telugu News