JBL: జేబీఎల్ బ్రాండ్ నుంచి వైర్ లెస్ ఆడియో హెడ్ సెట్

షార్ట్స్‌లో చూడండి
జేబీఎల్ కంపెనీ వైర్లతో పనిలేని ఆడియో ఇయర్ బడ్స్ (హెడ్ సెట్) ను ప్రవేశపెట్టింది. మంచి సౌండ్ తో చక్కని ఆడియో అనుభవం వీటితో పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. నాన్ స్టాప్ గా 4 గంటల పాటు ఆడియో వినేందుకు ఇవి సపోర్ట్ చేస్తాయి. తిరిగి రీచార్జ్ చేసుకుని మళ్లీ వినొచ్చు. తిరిగి 15 నిమిషాల్లోనే రీచార్జ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ ఇయర్ బడ్స్ ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆప్షన్ ఉంటే ల్యాప్ టాప్ కు సైతం కనెక్ట్ చేసుకోగలరు. దీని ధర రూ.9,999. బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది.
Go Back to Shorts
JBL
HEAD PHONES

More Telugu News