ఆలస్యంగా తీసుకెళితే విమానయాన సంస్థ రూ.20,000 చెల్లించుకోవాలిక!
- డీజీసీఏ ప్రతిపాదన
- విభేదించిన విమానయాన సంస్థలు
- ప్రయాణానికి తిరస్కరిస్తే రూ.5,000 జరిమానా
ఇక విమానంలో ప్రయాణించేందుకు ఎవరినైనా తిరస్కరిస్తే రూ.5,000ను జరిమానాగా ప్రయాణికులకు చెల్లించాలని కూడా డీజీసీఏ ప్రతిపాదించింది. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోతుండడంతో ఈ జరిమానాను తీసుకొచ్చారు. అయితే, డీజీసీఏ ప్రతిపాదనతో విమానయాన సంస్థలు విభేదించడం గమనార్హం. దీనిపై డీజీసీఏ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.