ప్రభుత్వ ఆదేశాలతో ఆ నగదును వెనక్కి మళ్లించారా?: అఖిలేష్ యాదవ్
- ఏటీఎంలలో నగదు లేకుంటే ఎక్కడుంది?
- కేంద్రం నగదును ముద్రిస్తున్నట్టు చెబుతోంది
- ఆ నగదంతా ఏమవుతోంది
ప్రభుత్వం నగదును పెద్ద ఎత్తున ముద్రిస్తున్నట్టు చెబుతోందని, ఏటీఎంలలో లేకుంటే ఆ నగదంతా ఏమవుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆ నగదును వెనక్కి మళ్లించారా? అని ఆయన ప్రశ్నించారు. పేపర్, ఇంక్, యంత్రాలను విదేశాల నుంచి తెప్పిస్తున్నా నగదు కొరత ఏర్పడుతోందంటే భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రేనని ఆయన పేర్కొన్నారు.