indian army: ఇద్దరు జవాన్లను బలిగొన్న పాకిస్థాన్!

  • పాకిస్థాన్ రక్తదాహానికి ఇద్దరు జవాన్ల బలి
  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్
  • సుందర్ బని సెక్టార్ లో కాల్పులు
పాకిస్థాన్ రక్తదాహానికి ఇద్దరు జవాన్లు బలయ్యారు. ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్‌ మరోసారి సరిహద్దులను కాల్పులతో హోరెత్తించింది. దీంతో సుందర్ బని సెక్టార్‌ లో నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరు భారత జవాన్లు మృతిచెందారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 
indian army
Pakistan
army

More Telugu News