Rohit Sharma: ఏలియన్ డ్యాన్సును అదరగొట్టిన క్రికెటర్ రోహిత్ శర్మ

  • ఇన్స్టాగ్రామ్ లో వీడియో అప్ లోడ్ చేసిన రోహిత్
  • సోషల్ మీడియాలో వైరల్
  • రెండు రోజుల్లో 12 లక్షలకు పైగా వ్యూస్
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ చేసిన ఏలియన్ డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అచ్చం ఏలియన్ లా రోహిత్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. రోహిత్ డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు రెండు రోజుల్లో 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ కు రోహిత్ సిద్ధమవుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.


Rohit Sharma
alien dance
team india

More Telugu News