2018-19 budget: 2018-19 తెలంగాణ బడ్జెట్... బడ్జెట్ వివరాలు - 2

  • మిషన్ భగీరథకు రూ. 1,801 కోట్లు
  • మిషన్ కాకతీయకు రూ. 25వేల కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

బడ్జెట్ హైలైట్స్...

  • వరంగల్ నగర అభివృద్ధికి - రూ. 300 కోట్లు
  • పట్టణాభివృద్ధికి - రూ. 7,251 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు - రూ. 5,575 కోట్లు
  • పంట పెట్టుబడి పథకానికి - రూ. 12వేల కోట్లు
  • రైతు బీమా పథకానికి - రూ. 500 కోట్లు
  • వ్యవసాయం, మార్కెటింగ్ కు - రూ. 15,780 కోట్లు
  • పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కు - రూ. 120 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్ట్ లకు - రూ. 25వేల కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్య శాఖకు - రూ. 1,286 కోట్లు
  • ఐటీ శాఖకు - రూ. 289 కోట్లు
  • చేనేత, టెక్స్ టైల్ రంగానికి - రూ. 1,200 కోట్లు
  • ఆరోగ్యలక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు
  • మిషన్ భగీరథకు - రూ. 1,801 కోట్లు
  • మిషన్ కాకతీయకు - రూ. 25వేల కోట్లు
  • సాంస్కృతిక శాఖకు - రూ. 2వేల కోట్లు
  • యాదాద్రి అభివృద్ధికి - రూ. 250 కోట్లు
  • వేములవాడ దేవాలయం అభివృద్ధికి - రూ. 100 కోట్లు
  • బాసర ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు
  • ధర్మపురి ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు
  • భద్రాచలం ఆలయ అభివృద్ధికి - రూ. 100 కోట్లు
  • అర్చకుల జీతభత్యాలకు - రూ. 72 కోట్లు
  • హోంశాఖకు - రూ. 5,790 కోట్లు
  • పౌరసరఫరాల రంగానికి - రూ. 2,946 కోట్లు
  • విద్యుత్ రంగానికి - రూ. 5,650 కోట్లు
  • వైద్య ఆరోగ్యశాఖకు - రూ. 7,375 కోట్లు
  • విద్యాశాఖకు - రూ. 10,830 కోట్లు
  • గురుకులాలకు - రూ. 2,823 కోట్లు

More Telugu News