అమ్మాయిని పట్టుకుని, దాడి చేయబోయిన సింహం.. మీరూ చూడండి!
- ఓ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు సింహాలు, పులులు
- ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి సింహంతో చెలగాటాలాడిన పిల్లలు
- విసుగెత్తిపోయిన సింహం
- సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘటన
దీంతో, అక్కడున్న పిల్లలంతా భయంతో వణికిపోయి కేకలు వేశారు. వెంటనే ట్రైనర్ ఆ సింహాన్ని పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది. ఆ పిల్లలను ఎన్‌క్లోజర్‌లోకి పంపిన ట్రైనర్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి..