ap budget: ఏపీ రాష్ట్ర 2018-19 బడ్జెట్.. వివరాలు-4

  • నిరుద్యోగ భృతికి రూ. 1,000 కోట్లు
  • ఉచిత విద్యుత్ కు రూ. 3,000 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమానికి రూ. 2,839 కోట్లు

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వివరాలు...

  • పర్యావరణానికి - రూ. 4,899 కోట్లు
  • నీటి సరఫరాకు - రూ. 2,623 కోట్లు
  • సమాచార, పౌరసంబంధాల శాఖకు - రూ. 224 కోట్లు
  • సామాజిక భద్రతకు - రూ. 3,029 కోట్లు
  • జనరల్ ఎకో సర్వే సర్వీసెస్ - రూ. 4,899 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం - రూ. 2,839 కోట్లు
  • సాధారణ విద్య - రూ. 20,174 కోట్లు
  • మహిళలకు వడ్డీ లేని రుణాలకు - రూ. 1,000 కోట్లు
  • డప్పు కళాకారులకు పెన్షన్ - రూ. 12 కోట్లు
  • దూదేకుల సామాజికవర్గ సంక్షేమానికి - రూ. 40 కోట్లు
  • నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి - రూ. 30 కోట్లు
  • ఎస్సీ కులాల సాధికారతకు - రూ. 901 కోట్లు
  • దళితులకు భూమి కొనుగోలు కోసం - రూ. 100 కోట్లు
  • ఉచిత విద్యుత్ కు - రూ. 3,000 కోట్లు
  • నీరు-చెట్టుకు - రూ. 500 కోట్లు
  • గిరిజన ప్రాంతాల్లో నెట్ వర్క్ కోసం - రూ. 90 కోట్లు
  • ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు గ్రాంట్ - రూ. 200 కోట్లు
  • రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు - రూ. 250 కోట్లు
  • మోడల్ స్కూళ్లకు - రూ. 375 కోట్లు
  • విద్యార్థులకు సైకిళ్ల కోసం - రూ. 165 కోట్లు
  • 1000 నైపుణ్య శిక్షణా కేంద్రాలకు - రూ. 350 కోట్లు
  • నిరుద్యోగ భృతికి - రూ. 1,000 కోట్లు
  • అమృత్ పథకానికి - రూ. 490 కోట్లు
  • గిరిజన సంక్షేమం - రూ. 250 కోట్లు

  • Loading...

More Telugu News