ap budget: ఏపీ రాష్ట్ర 2018-19 బడ్జెట్.. వివరాలు-3

  • మహిళా సంక్షేమం - రూ. 2,839 కోట్లు
  • విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు- రూ. 1,668 కోట్లు
  • ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ - రూ. 5,000 కోట్లు

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వివరాలు...

  • మేదరుల సంక్షేమం - రూ. 30 కోట్లు
  • బీసీ కార్పొరేషన్ - రూ. 600 కోట్లు
  • ఫైబర్ గ్రిడ్ - రూ. 600 కోట్లు
  • ఎన్టీఆర్ వైద్య సేవ - రూ. 1000 కోట్లు
  • ఏపీ మెడ్ టెక్ జోన్ - రూ. 270 కోట్లు
  • పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణ కోసం - రూ. 575 కోట్లు
  • విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు - రూ. 1,668 కోట్లు
  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు - రూ. 300 కోట్లు
  • ఐటీ - రూ. 461 కోట్లు
  • ఐటీకి ప్రోత్సాహకాలు - రూ. 400 కోట్లు
  • ఈ-ప్రగతి - రూ. 200 కోట్లు
  • దుల్హన్ పథకానికి  - రూ. 80 కోట్లు
  • ఇమాం, మౌజమ్ లకు ప్రోత్సాహకాలు - రూ. 75 కోట్లు
  • అన్న క్యాంటీన్లకు - రూ. 200 కోట్లు
  • ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ - రూ. 5,000 కోట్లు
  • డ్వాక్రా రుణమాఫీ - 1,700 కోట్లు
  • వైశ్యుల సంక్షేమం - రూ. 30 కోట్లు
  • జనతా వస్త్రాల పంపిణీకి - రూ. 200 కోట్లు
  • చేనేత కార్మికులకు నూలు పంపిణీలో రాయితీ
  • 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు పెన్షన్లు
  • మరపడవలు, వలల సబ్సిడీకి రూ. 72 కోట్లు
  • లిడ్ క్యాప్ కు రూ. 40 కోట్లు
  • కల్లుగీత కార్మికుల సంక్షేమానికి - రూ. 70 కోట్లు
  • కళా సాంస్కృతిక రంగానికి - రూ. 94 కోట్లు
  • వ్యవసాయం యాంత్రీకరణకు - రూ. 250 కోట్లు
  • మెగాసీడ్ పార్క్ - రూ. 100 కోట్లు
  • అగ్రికల్చర్ యూనివర్శిటీకి - రూ. 357 కోట్లు
  • ఎస్సీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక - రూ. 100 కోట్లు
  • సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వారానికి ఐదు కోడి గుడ్లు - రూ. 100 కోట్లు
  • తిరుపతి మహిళా విశ్వవిద్యాలయానికి - రూ. 20 కోట్లు
  • ఎన్టీఆర్ జలసిరి - రూ. 100 కోట్లు
  • ఎన్టీఆర్ సుజల స్రవంతికి - రూ. 150 కోట్లు
  • స్వచ్ఛ భారత్ మిషన్ కు - రూ. 1,450 కోట్లు
  • నేషనల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం - రూ. 400 కోట్లు
  • డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్ - రూ. 100 కోట్లు
  • పౌష్టికాహార లోపం - రూ. 360 కోట్లు
  • స్మార్ట్ సిటీలు - రూ. 800 కోట్లు
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు - రూ. 100 కోట్లు
  • మహిళా సంక్షేమం - రూ. 2,839 కోట్లు

  • Loading...

More Telugu News