గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 26 మంది మృత్యువాత
- పెళ్లి బృందంతో వెళుతున్న ట్రక్
- అదుపుతప్పి మురికి కాల్వలోకి బోల్తా
- 12 మందికి తీవ్ర గాయాలు
ఓ పెళ్లికి సంబంధించిన బృందాన్ని ట్రక్ తీసుకెళుతోంది. రాజ్ కోట్-భావ్ నగర్ హైవేపై వెళుతుండగా రంఘోలా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 12 మంది స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.