Andhra Pradesh: ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయాలు ఇవి!

  • ఈ నెల 19న ఒంగోలులో ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
  • 19 నుంచి 28 వరకు కాంగ్రెస్ ఆత్మగౌరవ దీక్ష
  • ఈ నెల 20న రాజమండ్రిలో బహిరంగ  సభ

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.  

* ఈ నెల 19న ఒంగోలులో ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
19 నుంచి 28 వరకు కాంగ్రెస్ ఆత్మగౌరవ దీక్ష
* ఈ నెల 20న రాజమండ్రిలో బహిరంగ సభ
* ఈ నెల 28న కర్ణాటకలో హీరో శివాజీ నేతృత్వంలో సమావేశం
* మార్చి 1న వైసీపీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ ల ముట్టడి
* మార్చి 4న కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
* మార్చి 5న వైసీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా
* మార్చి 6, 7 తేదీల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోధర్నా
* మార్చి 8న కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్
* మార్చి 5 నుంచి వారం రోజులు.. అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ఎంపీలకు లేఖలు రాయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. 

More Telugu News