rakul preet singh: రకుల్ ని ఎత్తుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా!

  • ఢిల్లీలోని ఎస్ ఆర్ సీసీ కళాశాలలో ‘అయ్యారీ’  చిత్ర ప్రచారం 
  • రకుల్ ని ఎత్తుకున్న సిద్ధార్థ్
  • ఈరోజు విడుదలైన ‘అయ్యారీ’

సిద్ధార్థ్ మల్హోత్రా-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘అయ్యారీ’ ఈరోజు విడుదలైంది. కాగా, ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని ఎస్ ఆర్ సీసీ కళాశాలకు ఇటీవల వీళ్లిద్దరూ వెళ్లిన సందర్భంలో ఓ తమాషా సంఘటన జరిగింది. అక్కడి విద్యార్థులతో సిద్ధార్థ్, రకుల్ లు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ జంటను డ్యాన్స్ చేయాల్సిందిగా విద్యార్థులు కోరారు. ఈ చిత్రంలోని ‘లేయ్ డూబా’ అనే పాటకు డ్యాన్స్ సిద్ధార్థ్-రకుల్ డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో రకుల్ ని సిద్ధార్థ్ ఒక్కసారిగా ఎత్తుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంతో కేకలు వేశారు. 

More Telugu News