Virat Kohli: ఆ సినిమా కోసం నేను ఆగలేకపోతున్నా: విరాట్ కోహ్లీ

  • అనుష్క 'పారి' మూవీని చూడ్డానికి ఆగలేకపోతున్నా
  • ఎప్పుడూ కనిపించనంత గొప్పగా అనుష్క కనిపించింది
  • చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా
తన భార్య అనుష్క శర్మ నటించిన 'పారి' సినిమాను వెంటనే చూసేయాలని ఉందని... ఆగలేకపోతున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మేరకు అతను ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'నా జీవితంలో అత్యంత ప్రీతిపాత్రమైన అనుష్క నటించిన సినిమాను చూడటానికి ఆగలేకపోతున్నా. ఇంతకు ముందు ఏ సినిమాలో కనిపించనంత గొప్పగా ఈ సినిమాలో అనుష్క ఉంది. ఇప్పటికే నేను ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నా' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పాటు 'పారి' మూవీ ట్రైలర్ ను అప్ లోడ్ చేశాడు.
Virat Kohli
Anushka Sharma
pari movie
tweet

More Telugu News