ram gopal varma: 'రంగస్థలం' ట్రైలర్, సాంగ్ పై రామ్ గోపాల్ వర్మ స్పందన!

  • ట్రైలర్ ఎంతో నచ్చింది
  • సినిమాను సాంగ్ మరో లెవెల్ కు తీసుకెళ్లింది
  • బోస్, డీఎస్పీలకు ఛీర్స్
రామ్ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న 'రంగస్థలం' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్ విడుదల కాగా... అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని ఆయన తెలిపారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన సాంగ్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లిందని చెప్పారు. పాట రాసిన బోస్ కు మిలియన్ ఛీర్స్ అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ ను కూడా అభినందించారు.
ram gopal varma
rangasthalam movie
response
ram charan tej
samantha

More Telugu News