India: ఇండియాలోని ముఖ్యమంత్రులందరి ఆస్తిపాస్తుల పూర్తి వివరాలివి!

  • ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు వెల్లడించిన ఏడీఆర్
  • మొదటి స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

ఇండియాలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల ఆస్తి పాస్తుల వివరాలను ఏడీఆర్ ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలి స్థానంలో ఉండగా, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఏడీఆర్ వెల్లడించిన ఆస్తుల వివరాలివి.

వరుస సంఖ్యపేరురాష్ట్రంచరాస్తులు (రూ)స్థిరాస్తులు (రూ)మొత్తం (రూ)
1.నారా చంద్రబాబునాయుడుఆంధ్రప్రదేశ్1,34,80,11,728
42,68,83,883
1,77,48,95,611
2.పెమా ఖండుఅరుణాచల్ ప్రదేశ్1,03,21,28,444
26,36,27,570
1,29,57,56,014
3.అమరీందర్ సింగ్పంజాబ్6,03,02,449

42,28,68,560

48,31,71,009
4. కే. చంద్రశేఖర్ రావుతెలంగాణ6,50,82,464
8,65,00,000
15,15,82,464
5. డాక్టర్ ముఖుల్ సంగ్మామేఘాలయ9,69,57,833
4,81,20,000
14,50,77,833
6.సిద్ధరామయ్యకర్ణాటక2,39,09,398
11,22,15,000
13,61,24,398
7.నవీన్ పట్నాయక్ఒడిశా17,75,433
11,88,62,000
12,06,37,433
8.పవన్ చాంమ్లింగ్సిక్కిం3,84,55,466
6,85,70,000
10,70,25,466
9.నారాయణస్వామిపుదుచ్చేరి3,84,55,466
6,85,70,000
10,70,25,466
10.లాల్ తన్హావాలామిజోరాం1,75,45,980
7,40,00,000
9,15,45,980
11.వీఆర్ రూపానీగుజరాత్5,43,08,045
3,66,07,000
9,09,15,045
12.ఎడప్పాడి పళనిస్వామితమిళనాడు3,14,16,006
4,66,50,580
7,80,66,586
13.పీఎంజీ పారికర్గోవా2,71,71,513
3,58,12,500
6,29,84,013
14.శివరాజ్ సింగ్ చౌహాన్మధ్యప్రదేశ్70,54,114
5,57,00,000
6,27,54,114
15.రమణ్ సింగ్చత్తీస్ గఢ్2,28,14,496
3,33,50,000
5,61,64,496
16.దేవేంద్ర ఫడ్నవీస్మహారాష్ట్ర2,11,24,837
2,23,60,500
4,34,85,337
17.వసుంధరా రాజేరాజస్థాన్3,66,51,631
38,00,000
4,04,51,631
18.జైరాం ఠాకూర్హిమాచల్ ప్రదేశ్1,89,49,144
1,38,50,000
3,27,99,144
19.అరవింద్ కేజ్రీవాల్ఢిల్లీ17,85,366
1,92,00,000
2,09,85,366
20.టీఆర్ జెలియాంగ్నాగాలాండ్63,11,743
1,33,00,000
1,96,11,743
21.శర్వానంద్ సోనోవాల్అసోం70,44,919
1,15,00,000
1,85,44,919
22.నితీశ్ కుమార్ బీహార్84,18,595
87,10,669
1,71,29,264
23.నోంగ్ తోంబన్ బీరేన్మణిపూర్75,43,389
81,20,100
1,56,63,489
24.త్రివేంద్ర సింగ్ రావత్ఉత్తరాఖండ్37,83,826
78,00,000
1,15,83,826
25.పినరయి విజయన్కేరళ20,21,684
86,95,000
1,07,16,684
26.యోగి ఆదిత్యనాథ్ఉత్తరప్రదేశ్95,98,053
095,98,053
27.రఘువర్ దాస్జార్ఖండ్52,72,056
20,00,000
72,72,056
28.మనోహర్ లాల్ ఖట్టర్హర్యానా8,29,952
53,00,000
61,29,952
29.మెహబూబా ముఫ్తీజమ్మూ కాశ్మీర్10,96,854
45,00,000
55,96,854
30.మమతా బెనర్జీపశ్చిమ బెంగాల్30,45,013
030,45,013
31.మాణిక్ సర్కార్త్రిపుర24,63,195
2,20,000
26,83,195

More Telugu News