బడ్జెట్‌పై స్పందించడానికి నిరాకరించిన అశోక్ గజపతి రాజు
- విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ గజపతి రాజు
- ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి
- భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సలహా ఇచ్చా
- ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోపణలు అసత్యం
ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర కమిటీలు కూడా అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. కాగా, భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి తానే సలహా ఇచ్చానని అన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోపణలు అసత్యమని అన్నారు.