Narendra Modi: ఒమన్ లో పురాతన శివాలయాన్ని సందర్శించిన మోదీ!

  • విదేశీ పర్యటనలో మోదీ
  • 125 ఏళ్ల చరిత్ర గల శివాలయం
  • అనంతరం సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీద్‌ సందర్శన
తన విదేశీ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 125 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందర్శించి పూజలు నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన చిత్రాలు..


అనంతరం ఆయన 300,000 టన్నుల భారతీయ ఇసుకరాయితో నిర్మించిన సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీద్‌ను కూడా సందర్శించారు. ఈరోజుతో ఒమన్ పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీకి బయదేరుతారు.

ఇందుకు సంబంధించిన చిత్రాలు..
Narendra Modi
Pmo
oman
muscat

More Telugu News