ప్రొఫెసర్ కోదండరామ్ కు తప్పిన ప్రమాదం
- నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం
- బైక్ ను తప్పించబోయి డివైడర్ ను ఢీ కొట్టిన కోదండరామ్ వాహనం
- బైక్ పై యువకులకు తీవ్రగాయాలు
- కోదండరామ్ బొటనవేలికి స్వల్పగాయాలు
కాగా, నల్గొండ పట్టణంలో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘నాలుగేళ్ల పాలనలో నల్గొండ జిల్లా అభివృద్ధి’ అనే కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోదండరామ్ తిరిగి హైదరబాద్ వస్తుండగా ఈరోజు సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.