అందుకే వినాయక్ నా పాత్రకి 'ధర్మాభాయ్' అనే పేరు పెట్టారు!

- రేపే ప్రేక్షకుల ముందుకు 'ఇంటిలిజెంట్'
- మైండ్ గేమ్ తో కొనసాగే కథ
- కథానాయికగా లావణ్య త్రిపాఠి
అలాగే నా సినిమాలో నా పేరులోని 'ధరమ్' తో మొదలయ్యేలా 'ధర్మాభాయ్' అని పెట్టారు. మొదట్లో ఈ సినిమాకి ఈ టైటిల్ నే పెడదామని అనుకున్నాం. కానీ కథ అంతా కూడా మైండ్ గేమ్ తో నడుస్తుంది. అందువలన 'ఇంటిలిజెంట్' టైటిల్ కరెక్ట్ అనుకుని దానినే ఫిక్స్ చేశామని చెప్పాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, లావణ్య త్రిపాఠి కథానాయికగా అలరించనున్న సంగతి తెలిసిందే.