Viral Videos: దెయ్యంలా ప్రవర్తించి తోటి నటులను వణికించిన నటుడు.. వీడియో వైరల్

  • కావాలనే చేశానని చెప్పిన నటుడు
  • తోటినటులపై దాడి కూడా చేసిన వైనం
  • కంబోడియాలో ఘటన

'దెయ్యం' ప్రధాన పాత్రగా ఓ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో తీసిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. దెయ్యంగా నటిస్తోన్న ఓ నటుడు షూటింగ్ అయిపోయిన తరువాత కూడా దెయ్యంలాగే కదలకుండా, మెదలకుండా కూర్చుని అందర్నీ కంగారు పెట్టించాడు. ఆ వ్యక్తి నటిస్తున్నాడని మొదట గ్రహించలేకపోయిన తోటినటులు అనంతరం అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.

నిజంగానే తనలోకి దెయ్యం ప్రవేశించినట్లు నటిస్తూ తోటి నటులపై దాడి కూడా చేశాడు. చివరకు తాను కావాలనే అలా చేశానని చెప్పాడు. కంబోడియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి..

  • Loading...

More Telugu News