ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం
- హాజరైన అధికార ప్రతినిధులు
- పూల మాలలు వేసి నివాళులు
- గాంధీ కృషి మరువలేనిదన్న వి. గురునాధం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యువత గాంధీజీని ఆదర్శంగా తీసుకోవాలని, వారి ఆశయాలను సాధించడానికి తీవ్రంగా కష్టపడాలని, బ్రిటిష్ వారిని తరిమేయడానికి గాంధీజీ ఉపయోగించిన విధానాల ద్వారా దేశం పురోగతి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కె. శ్రీలక్ష్మి, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.