rangastalam: స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ తో కలిసి చిందేసిన సుకుమార్...వీడియో చూడండి

  • 'రంగస్థలం' సినిమాకోసం పని చేసిన సుకుమార్, రామ్, లక్ష్మణ్
  • మాస్ బీట్ కి డాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్

ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’ సినిమా కోసం పని చేసిన ఈ ముగ్గురూ కలిసి ఒక మాస్ బీట్ కి డాన్స్ చేశారు. తొలుత రామ్,లక్ష్మణ్ లు హుషారుగా స్టెప్పులేయగా, వారికి జత కలిసిన సుకుమార్ మాస్ స్టెప్పులతో మరింత హుషారు తెప్పించాడు. ఈ ముగ్గురూ కలిసి డాన్స్ వేసిన వీడియోను రామ్, లక్ష్మణ్ లు తమ సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది.

More Telugu News