rc12: రామ్ చరణ్, బోయపాటి చిత్రం ప్రారంభం!

  • ఈరోజే నుంచే రెగ్యులర్ షూట్
  • చరణ్ కి ఇది 12వ సినిమా
  • హీరోయిన్ గా కైరా అద్వానీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను ల కొత్త చిత్రం ఈరోజు మొదలవుతోంది. మొదటి షాట్ ను గచ్చిబౌలిలోని ఒక గుడిలో చిత్రీకరిస్తున్నారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ కొనసాగుతుంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ ను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ‘రంగస్థలం’ షూట్లో ఉన్న చరణ్ కొన్ని రోజుల తరవాత బోయపాటి సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారు.
rc12
ramcharan
Boyapati Sreenu

More Telugu News