నేను చెయ్యనంటే చెయ్య .. 'దాగుడుమూతలు' గురించి సాయిపల్లవి!
- హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు'
- నిర్మాతగా దిల్ రాజు
- పాత్ర నచ్చలేదంటోన్న సాయిపల్లవి
తన కోసం అని చెప్పిన పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా తాను చేయలేనని సాయిపల్లవి చెప్పేసిందట. దాంతో దిల్ రాజు - హరీష్ శంకర్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. నితిన్ తో దిల్ రాజు చేయనున్న 'శ్రీనివాస కల్యాణం' సినిమాలోను సాయిపల్లవిని అనుకోవడం .. ఆమె నో చెప్పడం తెలిసిందే. ఆ సినిమా కథ ఇంకా సాయి పల్లవికి చెప్పలేదన్న దిల్ రాజు, ఈసారి ఏం చేస్తారో చూడాలి మరి.