Pawan Kalyan: ‘అజ్ఞాతవాసి’లో పవన్, వెంకటేష్ కాంబినేషన్ స్టిల్స్ విడుదల!

  • ‘అజ్ఞాతవాసి’లో అతిథి పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్
  • పవన్ - వెంకటేష్ లేటెస్ట్ స్టిల్స్ విడుదల
  • మూడు స్టిల్స్ లో ఆకట్టుకున్న పవన్-వెంకటేష్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథిపాత్ర పోషించారు. అయితే, నిన్న విడుదలైన ‘అజ్ఞాతవాసి’లో వెంకటేష్ నటించిన సీన్స్ ను ఇంకా కలపలేదు. త్వరలో వెంక‌టేశ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య తీసిన సీన్ల‌ను ఈ సినిమాలో క‌ల‌ప‌నున్నారు. ఈ నేపథ్యంలో పవన్ - వెంకటేష్ కు సంబంధించిన మూడు స్టిల్స్ ను ‘అజ్ఞాతవాసి’ చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ మూడు స్టిల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కాగా, ‘అజ్ఞాతవాసి’పై మిక్స్ డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News